Monday, December 23, 2024

షహీన్ అఫ్రిది అరుదైన రికార్డు..

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షహీన్ అఫ్రిది అరుదైన రికార్డును నెలకొల్పాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా వంద వికెట్లను పడగొట్టిన పాకిస్థాన్ బౌలర్‌గా షహీన్ నిలిచాడు. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా షహీన్ వన్డేల్లో వందో వికెట్‌ను సాధించాడు.

ఈ క్రమంలో 51 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో పాకిస్థాన్ స్టార్ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ 53 వన్డేల్లో వందో వికెట్‌ను సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా ఈ రికార్డును షహీన్ తిరగరాశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News