Monday, December 23, 2024

షాహీద్ అఫ్రీది కూతురిని పెళ్లాడిన షాహీన్ షా

- Advertisement -
- Advertisement -

Ansha and Shaheen shah

కరాచీ: పాకిస్థాన్ ప్రముఖ క్రికెటర్ షాహీద్ అఫ్రీది కూతురు అన్షాను పాకిస్థాన్ పేసర్ షాహీన్ షా అఫ్రీది నిన్న కరాచీలో పెళ్లాడారు. ఈ విషయాన్ని షాహీద్ అఫ్రిది ట్విట్టర్ ద్వారా తెలిపారు. ట్విట్టర్‌లో ‘మీ ఉద్యానవనంలో పూచే అందమైన పువ్వు మీ కూతురు. కూతురు కోసం మీరు నవ్వుతారు, స్వప్నిస్తారు, హృదయపూర్వకంగా ప్రేమిస్తారు’ అని ఆయన రాశారు. షాహీన్ షా అఫ్రిదీ, అన్షా అఫ్రీది పెళ్లికి హాజరైన ప్రముఖులలో పాకిస్థాన్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం, ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News