Monday, December 23, 2024

శాకుంతల ట్రైలర్ రిలీజ్ లో కన్నీళ్లు పెట్టిన సమంత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొన్ని రోజులుగా మయో సైటిస్ తో బాధపడుతున్న సమంత మీడియా ముందుకు వచ్చింది. చేతిలో జపమాలతో శాకుంతల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. . ఎంతో ఓపిక తెచ్చుకొని ఈవెంటుకు వచ్చానని ఆమె పరిస్థితి గురుంచి చెప్పకనే చెప్పింది. ఇక్కడ ఇంత ప్రేమ దొరుకుతుందని అనుకోలేదని,ఎన్ని బాధలు పడ్డా, సినిమాపై ప్రేమను వదులుకోలేదని  సమంత భావోద్వేగానికి లోనైనారు. శాకుంతల తర్వాత నాపై మీ ప్రేమ మరింత పెరుగుతుందని అనుకుంటున్నానని ఆమె అన్నారు. సమంత ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నట్లు ఆమె ముఖ కవళికలలో కనపడుతున్నట్లు అభిమానులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News