Monday, December 23, 2024

‘శాకుంతలం’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మైథలాజికల్ మూవీ ‘శాకుంతలం’. సోమవారం హైదరాబాద్‌లోని పివిఆర్ ఆర్.కె. సినీప్లెక్స్‌లో ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో సమంత శకుంతల పాత్ర చేస్తుండగా దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీని దిల్ రాజు సమర్పిస్తుండగా గుణా టీమ్ వర్క్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఇక ‘శాకుంతలం’ మూవీ ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News