Monday, December 23, 2024

పాన్ ఇండియా సినిమాగా థియేటర్స్ లో శాకుంతలం

- Advertisement -
- Advertisement -

 

సమంత నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ వచ్చేసింది. పురాణాల్లోని దుశ్యంతుడు శకుంతల కథ ఆధారంగా శాకుంతలం టైటిల్ తో సమంత మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా ఇది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ శాకుంతల చిన్నప్పటి పాత్రలో.. వెండితెరకు అరంగేట్రం ఇవ్వనుంది. ఇక దుశ్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. 2023 ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమాని పాన్ ఇండియా సినిమాగా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలుపుతూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. అలాగే ఈ సినిమాను 3డిలో కూడా విడుదల చేయనున్నా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News