Sunday, December 22, 2024

గాయంతో ఐపిఎల్‌కు షమి దూరం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గాయం కారణంగా ఐపిఎల్‌కు క్రికెటర్ మహ్మద్ షమి దూరమయ్యాడు. షమి ఎడమ కాలి మడమకు గాయమైందని బిసిసిఐ వెల్లడించింది. ప్రస్తుతం షమి యుకెలో చికిత్స తీసుకోవాల్సి ఉందని తెలిపింది. వన్డే వరల్డ్ కప్ తరువాత షమీ ఇంగ్లాండ్ సిరీస్ కు దూరమైన సంగతి తెలిసిందే. 2023 వరల్డ్ కప్ లో షమీ ఆరు మ్యాచ్ లలో 23 వికెట్లు తీసి అద్భుతమైన బౌలింగ్ చేశాడు. సెమీ ఫైనల్ మ్యాచ్ లో  న్యూజిలాండ్ పై ఏడు వికెట్లు తీసి ఆ జట్టు నడ్డివిరిచిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News