Thursday, January 23, 2025

అప్సర హత్య కేసు నిందితుడికి పోలీసు కస్టడీ

- Advertisement -
- Advertisement -

హైదరాదబాద్: రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసు నిందితుడికి పోలీసు కస్టడీ విధించారు. రంగారెడ్డి కోర్టు పుజారి సాయికృష్ణను రెండ్రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో శంషాబాద్ పోలీసులు సాయికృష్ణను నిన్న కస్టడీకి తీసుకున్నారు. అప్సర హత్య గురించి పోలీసులు పూర్తి వివరాలు సేకరించనున్నారు. పోలీసులు ఇవాళ రాత్రి హత్య ఘటన సీన్ రీ కన్ కస్ట్రక్షన్ చేయనున్నారు. రేపు మధ్యాహ్నంతో సాయికృష్ణ కస్టడీ ముగియనుంది. అప్సరను సాయికృష్ణ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News