Monday, December 23, 2024

సిఎం కెసిఆర్‌కు పవార్ ఫోన్

- Advertisement -
- Advertisement -

Sharad Pawar phone to CM KCR

యశ్వంత్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి

ముంబై : విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించిన తర్వాత ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఫోన్ చేశారు. సిన్హాకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి సిఎం కెసిఆర్ సానుకూలంగా స్పందించారని, యశ్వంత్‌కు మద్దతు ఇస్తామని చెప్పినట్లు పవార్ వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News