Sunday, December 22, 2024

మహారాష్ట్ర సంక్షోభంపై శరద్ పవార్ స్పందన

- Advertisement -
- Advertisement -

Sharad Pawar response to Maharashtra political crisis

 

ముంబై: మహారాష్ట్ర సంక్షోభంపై శరద్ పవార్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని అస్తిరపరచాలని చూస్తున్నారని మండిపడ్డారు. సమస్యను త్వరగానే పరిష్కరిస్తామని శరద్ పవార్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు ఒక్కసీటు తగ్గిందన్నారు. ఎమ్మెల్యేల తిరుగుబాటు శివసేన అంతర్గత విషయమని ఆయన పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో మా ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. మా పార్టీ అభ్యదర్థులెవరూ రెబల్ గా మారలేదని శరద్ పవార్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో మార్పులుంటాయని అనుకోవడం లేదని పవార్ వెల్లడించారు. మహా కూటమిలోని ఎవరిపైనా అసంతృప్తి లేదని శరద్ పవార్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News