Wednesday, January 22, 2025

సాధారణ మెసేజ్ తో రియల్ టైమ్ లొకేషన్ షేర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్ , ఇతర యాప్స్ లేకున్నా సాధారణ మెసేజ్ ద్వారానే రియల్ టైమ్ లొకేషన్ పంపవచ్చు. ఈ ఫీచర్ ను వినియోగించుకునేందుకు గూగుల్ మ్యాప్స్ యాప్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News