- Advertisement -
హైదరాబాద్: మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌టిపి ఆందోళనలకు పిలుపునిచ్చింది. షర్మిల అరెస్ట్‌కు నిరసనగా వైఎస్‌ఆర్‌టిపి ఆందోళనలు చేపట్టింది. ఇవాళ షర్మిల బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. పోలీసులపై దాడి కేసులో షర్మిలకు 14 రోజుల రిమాండ్ విధించింది. నాంపల్లి కోర్టు మే 8 వరకు షర్మిలకు రిమాండ్ విధించింది.
Also Read: అమెరికా విమానంలో మంటలు…ఓహియోలో అత్యవసర ల్యాండింగ్!
- Advertisement -