Monday, December 23, 2024

పెళ్లి పీటలెక్కనున్న శర్వా…

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో శర్వానంద్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఉన్న లీలా ప్యాలెస్ వేదికగా శనివారం రక్షితా రెడ్డితో శర్వానంద్ వివాహం వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వీరిద్దరికీ హల్దీ వేడుకను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన అందరూ శర్వానంద్, రక్షితలకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News