Thursday, December 26, 2024

శర్వానంద్‌కు రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు శర్వానంద్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిల్మ్‌నగర్‌లో శర్వానంద్ కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో శర్వానంద్ బయటపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. శర్వానంద్‌కు ఈ మధ్యనే తన ప్రియురాలు రక్షిత రెడ్డితో ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోనుంది. ఈ యాక్సిడెంట్‌తో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

Also Read: జడ్చర్ల కాంగ్రెస్‌లో క్లారిటీ ఏదీ ?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News