Thursday, January 23, 2025

తెలంగాణ అక్వాటిక్ కెప్టెన్‌గా శశాంక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బెంగళూరు వేదికగా జరుగుతున్న జాతీయ సీనియర్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న తెలంగాణ పురుషుల వాటర్‌పొలో టీమ్‌కు హైదరాబాద్ గచ్చిబౌలి స్విమ్మింగ్ అకాడమీకి చెందిన చెందిన శశాంక్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. బెంగళూరులో ఆదివారం వరకు జరిగే ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన స్విమ్మింగ్ జట్లు పాల్గొంటున్నాయి. కాగా, వాటర్‌పొలో ప్రాతినిథ్యం వహిస్తున్న తెలంగాణ టీమ్‌కు శశాంక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నా డు. గచ్చిబౌలి స్విమ్మింగ్ అకాడమీలో శశాంత్ శిక్షణ తీసుకుంటున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News