Saturday, April 12, 2025

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శశి థరూర్ నామినేషన్ దాఖలు

- Advertisement -
- Advertisement -

Shashi Tharoor

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ శుక్రవారం కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. ఢిల్లీలోని ఏఐసిసి  ప్రధాన కార్యాలయానికి చేరుకున్న థరూర్‌కు భారీ ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు. దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు రేసులో లేనందున, గాంధీ కుటుంబం నుండి ఆశీర్వాదం ఉన్న థరూర్ , ఖర్గే మధ్య పోటీ ఉండబోతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News