Monday, January 20, 2025

ప్రహరీ గోడ కూలి పది గొర్రెలు మృతి

- Advertisement -
- Advertisement -

 

Sheep dead in Nalgonda

నల్గగొండ: భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రహరీ గోడ కూలి పది గొర్రెలు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా అన్నెపర్తిలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…. రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో సైదులు గొర్రెల కొట్టం గోడ మెత్తబడి కూలిపోయింది. దీంతో గొర్రెలపై గోడ పడడంతో పది గొర్రెలు చనిపోయాయి. తన లక్షన్నర వరకు ఆస్తి నష్టం ఏర్పడిందని సైదులు వాపోయాడు. పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని సైదులు విజ్ఞ‌ప్తి చేశాడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News