Monday, December 23, 2024

యూఏఇ కొత్త అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్

- Advertisement -
- Advertisement -

 

Sheik Mohmmed Bin Zayed

దుబాయ్: యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఇ) దీర్ఘకాలిక పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మాజీ నాయకుడు షేక్ ఖలీఫా మరణించిన ఒక రోజు తర్వాత ఆయన ఎన్నికయ్యారు. షేక్ మొహమ్మద్ ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ ద్వారా ఎన్నికయ్యారు. అతని సవతి సోదరుడు షేక్ ఖలీఫా అనారోగ్యంతో ఉన్నప్పుడు తెరవెనుక నుండి పాలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News