Friday, December 20, 2024

ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్యపై సిబిఐకి శేజల్ ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరిజన్ డెయిరీ ఉద్యోగి శేజల్ సోమవారం సిబిఐకి ఫిర్యాదు చేసింది. దాదాపు పది రోజులకు పైగా ఆరిజన్ డెయిరీ ఎండి శేజల్ న్యూఢిల్లీలోనే ఉంటున్నారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమె ధర్నాకు దిగారు. జాతీయ మహిళా కమిషన్ కు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం జరగడం లేదని ఆవేనదతో న్యూఢిల్లీలోనే ఆత్మాహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను స్థానికులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి నుండి ఇటీవలనే ఆమె డిశ్చార్జ్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News