Saturday, December 28, 2024

రష్యా చమురు, గ్యాస్ కొనుగోళ్ల నిలిపివేత

- Advertisement -
- Advertisement -

Shell says it will stop buying Russian oil

షెల్ కంపెనీ ప్రకటన

లండన్: రష్యాపై పలు రకాల ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో చమురు దిగ్గజ సంస్థ షెల్ రష్యా నుంచి చమురు , సహజవాయువుల కొనుగోళ్లు బంద్ చేస్తామని తెలిపింది. అంతేకాకుండా రష్యాకు చెందిన అన్ని సర్వీసు స్టేషన్లు, ఇతర కార్యకలాపాలను నిలిపివేస్తామని వెల్లడించింది. మంగళవారం షెల్ నుంచి ప్రకటనలు వెలువడ్డాయి. రష్యా నుంచి అమితంగా హైడ్రోకార్బన్లు పలు దేశాలకు సరఫరా అవుతున్నాయి. వీటిని క్రూడాయిల్‌ను ఇతర చమురు ఉత్పత్తులను , సహజవాయువును రష్యా నుంచి తెప్పించడం నిలిపివేస్తామని షెల్ వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News