Friday, December 20, 2024

నాకు అలాంటి మొగుడే కావాలి: షెర్లిన్ చోప్రా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బోల్డ్ బ్యూటీ షెర్లిన్ చోప్రా తన పెళ్లి విషయంపై ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి ఆమె తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..నాకు భర్త కావాలి,కానీ అతను పెద్ద మిలియనీర్ అయ్యి ఉండాలని ఆమె అన్నారు.

అలాగే అబద్దాలు చెప్పకూడదని , మంచి మనసు కలిగి ఉండి నిజాయితిగా,వేరే మహిళ ను ఇష్టపడకుండా నన్ను మాత్రమే ఇష్టపడాలని, అతని జీవితంలో వేరే అమ్మాయికి చోటు ఉండకూడదని ఆమె అన్నారు. ఈ లక్షణాలన్నీ ఉన్న అతన్నే వెతికి పెట్టమని అభిమానులందరికి రిక్వెస్ట్ చేస్తున్నానని ఆమె తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News