Friday, December 20, 2024

రాహుల్‌తో పెళ్లికి షెర్లీన్ రెడీ

- Advertisement -
- Advertisement -

ముంబై : అందాల బోల్డ్ నటి షెర్లీన్ చోప్రా తాను రాహుల్ గాంధీని పెళ్లాడేందుకు సిద్ధం అన్నారు. ఉన్నదున్నట్లుగా ఇంటర్వూల్లో ఏదీ దాచుకోకుండా మాట్లాడే షెర్లీన్ ‘టైమ్‌పాస్’ నటిగా పాపులర్. ఇటీవల ఆమె ఓ ఇంటర్వూలో పలు ప్రశ్నలకు ఠక్కున జవాబులిచ్చారు. ఈ క్రమంలో ఒంటరి, ఇప్పుడిప్పుడే పెళ్లికి సంబంధాలు వెతుక్కుంటున్నట్లు తల్లి సోనియా ద్వారా వెల్లడించుకున్న రాహుల్‌తో షాదీకి తాను రెడీ అని తెలిపారు. ఈ ఇద్దరిదీ వేర్వేరు రంగాలు. వీరిని ఏ దారి కలపదు. అయితే అనుకోకుండా అనేకం జరుగుతాయని, ఇందులో పెళ్లి మరింత విచిత్రం అని, రాహుల్‌తో పెళ్లికి తాను సిద్ధం అని తెలిపిన చోప్రా ఇందుకు కీలక షరతులు పెట్టింది. పెళ్లి తరువాత తన ఇంటిపేరు మార్చుకోబోనని, గాంధీ పేరు తగిలించుకోబోనని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News