Monday, January 20, 2025

ధావన్, ఇషాన్ కిషన్ ఔట్…

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు 14 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టీమిండియా ముందు సౌతాఫ్రికా జట్టు వంద పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. శిఖర్ ధావన్ ఎనిమిది పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ పది పరుగులు చేసి పోర్టున్ బౌలింగ్‌లో డికాక్ క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో శుభమన్ గిల్(35), శ్రేయస్ అయ్యర్ (15) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇరు జట్లు 1-1 సమజ్జీవులుగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News