Thursday, April 3, 2025

ఇవాస్‌కు శిల్పాశెట్టి ప్రచారం

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రముఖ టెక్-ఎనేబుల్ కన్‌స్ట్రక్షన్ సొల్యూషన్స్ కంపెనీ ఇన్‌ఫ్రా.మార్కెట్ తన తదుపరి బ్రాండ్ ఇవాస్‌తో వినియోగదారుల ఉత్పత్తుల మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటి, వ్యవస్థాపకురాలు శిల్పాశెట్టి కుంద్రాను బ్రాండ్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఇంటి ఇంటీరియర్ ల్యాండ్‌స్కేప్ పునర్నిర్వచించటానికి కృషి చేస్తున్న ఇవాస్‌తో అయినందుకు సంతోషిస్తున్నామని శిల్పాశెట్టి కుంద్రా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News