Thursday, January 16, 2025

ప్రకాశ్ రాజ్ కాటు వేసే విష సర్పం: షిండే

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎప్పుడు మంచి కోసమే ముందు ఉంటారని నటుడు షాయాజీ షిండే ప్రశంసించారు. మంగళవానం పవన్ కల్యాణ్ ను నటుడు షాయజీ షిండే కలిశారు. ఈ సందర్భంగా షిండే మీడియాతో మాట్లాడారు. ఎవరికి ఎం కావాలి అన్న పవన్ చేస్తారని స్వాగతించారు. నటుడు ప్రకాశ్ రాజ్ అవసరానికి పంచన చేరి అవసరం తిరాక కాటు వేసే విష సర్పానివి ఆయనపై మండిపడ్డారు. దేవాలయాల్లో ప్రసాదంతో పాటు మొక్కను నాటాలని భక్తులను ఇవ్వాలని షిండే సూచించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఇప్పటికే మూడు ఆలయాల్లో ప్రసాదంతో మొక్కలను భక్తులకు ఇస్తున్నామని చెప్పారు. రాబోయే తరాలకు మొక్కల విశిష్టత గురించి తెలియజేయాలన్నారు. మనిషి మనుగడ ప్రకృతితో ముడిపడి ఉందని షిండే వివరించారు. 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News