Saturday, December 28, 2024

షిర్టీ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః తెలంగాణలోని షిర్టీ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. షిర్డీ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలు జనగామ స్టేషన్ వద్దకు రాగానే లోకో పైలెట్‌కు ఫిట్స్ వచ్చాయి .దీంతో అప్రమత్తమైన అసిస్టెంట్ లోకో పైలెట్ రైలును అత్యవసరంగా నిలిపివేశారు. ఆ సమయంలో రైలులో వందలాది మంది ఉన్నారు. అసిస్టెంట్ లోకో పైలెట్ సమయస్పూర్తితో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News