- Advertisement -
హనోయ్: వియత్నాంలోని హోహి మిన్హ్ నగరానికి 150 కిమీ. దూరంలో ఉన్న క్యాట్ టీయాన్ లో జరిపిన పురావస్తు తవ్వకాల్లో 2.27 మీటర్ల శివ లింగం బయటపడింది. దీంతో వియత్నాంలో 4 నుంచి 9వ శతాబ్దం వరకు హిందూ మతం అక్కడ ఉండిందని ధృవపడింది.
- Advertisement -