Thursday, January 23, 2025

కెపిహెచ్ బిలో అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన శివపార్వతి థియేటర్

- Advertisement -
- Advertisement -

Shiva Parvathi Theater burns after Fire break out

హైదరాబాద్: నగరంలోని కెపిహెచ్ బిలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కెపిహెచ్ బిలోని శివపార్వతి థియేటర్ లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు అలుముకుని వేగంగా వ్యాపించడంతో థియేటర్ పూర్తిగా కాలిపోయి బూడిదయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి షాట్ సర్క్యూటే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Shiva Parvathi Theater burns after Fire break out

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News