Thursday, January 23, 2025

ప్రముఖ గాయకుడు శివమొగ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Shivamogga Subbanna dies at 83

బెంగళూరు: ప్రముఖ గాయకుడు, జాతీయ అవార్డు గ్రహీత శివమొగ సుబ్బన్న(83) కన్నుమూశారు. సుబ్బన్న గుండె పోటు రావడంతో జయదేవ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శాండల్‌వుడ్‌లో జాతీయ అవార్డు అందుకున్న ఫస్ట్ సింగర్‌గా గుర్తింపుపొందాడు. ‘కాదే కుద్రే ఒడి’ అనే పాటకు ఆయనకు అవార్డు వరించింది. ‘బాదిసు కన్నడ దిండిమావ’ అనే పాట ఆయనకు ప్రేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ఎన్నో పాటలు పాడి అభిమానులను అలరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News