Monday, December 23, 2024

వైట్ సారీలో శివాని మెరుపులు..యూత్ ఫిదా కావాల్సిందే(ఫోటోలు)

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ముద్దుల తనయ శివాని రాజశేఖర్ వైట్ సారీలో ఫోటో షూట్ తో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు యూత్ ను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో శివాని లుక్స్ అదిరిపోయాయి. కొంటె చూపులతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతుంది ఈ అమ్మడు. ఇటీవల శివాని నటించిన కోట బొమ్మాలీ సినిమా థియేటర్లలో రిలీజై విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో శివాని బిజీగా ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News