Monday, January 20, 2025

రెబెల్ ఎంఎల్‌ఎల పార్టీ ఆఫీసులు ధ్వంసం….

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలో రెబల్ ఎంఎల్‌ఎల కార్యాలయాల ముందు శివ సైనికులు ఆందోళన చేపట్టారు. పూణే, థానే, కళ్యాణ్‌లో రెబెల్ ఎంఎల్‌ఎల పార్టీ ఆఫీసులను ధ్వంసం చేశారు. రెబల్ కార్యాలయాల ముందు శివ సైనికులు ఆందోళన చేపట్టారు. బిజెపి ఆఫీసుల ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శివసేన రెబల్ ఎంఎల్‌ఎ నిరసన సెగ తగిలింది. తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని రెబల్ ఎంఎల్ఎ ఏక్ నాథ్ షిండే తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News