Sunday, December 22, 2024

శ్రీవారిని దర్శించుకున్న కెసిఆర్ సతీమణి శోభ

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సతీమణి శోభ దర్శించుకున్నారు. స్వామివారి అర్చన సేవలో కల్వకుంట్ల శోభ పాల్గొన్నారు. శోభ తలనీలాలు సమర్పించుకున్నట్టు సమాచారం. సిఎం కెసిఆర్ శ్రీవారిని దర్శించుకుంటారని బిఆర్‌ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News