Wednesday, January 15, 2025

స్థిరాస్తి అమ్మకం దారులకు షాక్ !

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్ద షాక్ ఇచ్చారు. ఇంత వరకు ప్రాపర్టీ అమ్మకంపై ఉన్న ఇండెక్సేషన్ ప్రయోజనాలను రద్దు చేశారు. ఇకపై 15 ఏళ్లు దాటిన స్థిరాస్తిని అమ్మినట్లయితే వచ్చిన లాభంలో 12.5 శాతం పన్నును ప్రభుత్వానికి చెల్లించాలని రూల్ పెట్టారు.

ఈ రూల్ తో రియల్ ఎస్టేట్ లో మార్పు చోటుచేసుకుంది. అనేక ప్రాపర్టీ స్టాకులు నేడు కుదేలయ్యాయి. ఇదివరలో స్థిరాస్తి అమ్మకాలపై కేపిటల్ గెయిన్స్ పై ఇండెక్సేషన్ బెన్ ఫిట్స్ కూడిన 10 శాతం పన్ను ఉండేది. ఇక నుంచి స్థిరాస్తి అమ్మగా వచ్చిన లాభాలపై పన్ను కట్టాలని మొత్తానికి షాక్ ఇచ్చింది.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News