Sunday, December 22, 2024

సిఎం రేవంత్ రెడ్డితో షూటర్ ఇషా సింగ్ భేటి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ యువ సంచలనం, భారత స్టార్ షూటర్ ఇషా సింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. పారిస్ వేదికగా జరుగనున్న ఒలింపిక్స్‌లో ఇషా సింగ్ భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఆమె సిఎంను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ పోటీల్లో ఇషా సింగ్ మెరుగైన ప్రతిభతో స్వర్ణం సాధించాలని సిఎం ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News