Friday, January 24, 2025

అదరగొట్టిన స్వప్నిల్

- Advertisement -
- Advertisement -

షూటింగ్‌లో కుశాలెకు కాంస్యం
ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగుతు న్న ఒలింపిక్స్‌లో భారత్ మూడో పతకం సాధించింది. గురువారం షూటింగ్‌లో భారత యువ షూటర్ స్వప్నిల్ కుశాలె కాంస్య పతకం గెలుచుకున్నాడు. దీంతో ఈ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. భారత్ సాధించిన మూడు పతకాలు కూడా షూటింగ్‌లోనే లభించడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News