Friday, January 24, 2025

అమెరికాలో కాల్పులు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం సృష్టిస్తోంది. అప్‌స్టేట్ న్యూయార్క్‌లోని  మాప్లీవుడ్ పార్కులో ఓ గన్ మెన్ కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని గన్ మెన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News