Tuesday, March 11, 2025

ఔషధాల కొరత బాధాకరం: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఔషధాల కొరత బాధకరమని బిఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యం పై ఔషధాల కొరత ప్రభావం చూపుతోందని హెచ్చరించారు. ఔషధాల కొరతపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసకోవాలని డిమాండ్ చేశారు. సమీక్ష జరిపి పిహెచ్ సిల్లో అవసరమైన మందులుండేలా చూడాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News