Sunday, December 22, 2024

హైదరాబాద్ బంకుల్లో పెట్రోల్ కొరత

- Advertisement -
- Advertisement -

Shortage of petrol in Hyderabad banks

హైదరాబాద్: హైదరాబాద్‌లోని బంకుల్లో ఆదివారం పెట్రోలు కొరత ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంక్‌లోని సిబ్బంది ఇంధనం కోసం వచ్చిన వాహనదారులను వెనక్కి పంపుతున్నట్లు సమాచారం. ప్రజలు అసౌకర్యానికి గురై రోడ్డు పక్కనే వాహనాలు నిలిపి బస్సులు, ఆటోలు ఎంచుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంక్ యాజమాన్యం నో స్టాక్ బోర్డులు వేసి, డీజిల్ సమస్య లేదు. పెట్రోలు అందిన తర్వాతే సమస్య పరిష్కారమవుతుందని యాజమాన్యం తెలిపింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News