Tuesday, December 3, 2024

గ్లామర్ మెరుపుల శ్రద్ధా దాస్

- Advertisement -
- Advertisement -

అందాల తార శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో సూపర్ యక్టీవ్‌గా ఉంటుంది. ఆమె ఏ ఈవెంట్‌కు వెళ్లిన కళ్ళు చెదిరే అవుట్ ఫిట్ ధరించి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా తన డ్రెస్సులు డిజైన్ విభిన్నంగా, హాట్‌గా ఉండేలా శ్రద్ధా దాస్ జాగ్రత్త పడుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని బ్యూటీఫుల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలలో శ్రద్ధా దాస్ చాలా అందంగా మెరిసింది. బ్లాక్ షేడ్ ప్యాంట్‌తో ట్రెండీ షర్ట్ లో శ్రద్ధా గ్లామర్ మెరుపులు మెరిపించింది. మరోవైపు బ్యూటిఫుల్ లుక్‌తో పాటు మత్తెక్కించే ఫోజులతో ఆకట్టుకుంది. శ్రద్ధాదాస్ నయా లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News