Wednesday, December 4, 2024

స్వ‌ర్ణ‌ర‌థంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి క‌టాక్షం

- Advertisement -
- Advertisement -

తిరుప‌తి: తిరుచానూరు పద్మావతి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగ‌ళ‌వారం సాయంత్రం అమ్మ‌వారు స్వ‌ర్ణ‌ర‌థంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. సాయంత్రం 4.20 గంటల నుండి ఆల‌య మాడ వీధుల్లో ఈ ఉత్స‌వం జ‌రిగింది. కాంతులీనుతున్న స్వర్ణ రథంపై ప‌ద్మావ‌తి అమ్మ‌వారు విశేష స్వ‌ర్ణ‌, వ‌జ్రాభ‌ర‌ణాల‌ను ధ‌రించి భ‌క్తుల‌కు కనువిందు చేశారు. పెద్ద‌సంఖ్య‌లో మ‌హిళ‌లు పాల్గొని స్వ‌ర్ణ‌ర‌థాన్ని లాగారు. ఈ కార్య‌క్ర‌మంలో జెఇఒ వీరబ్రహ్మం, ఎస్ ఇ- 3 జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఆలయ డీప్యూటీ ఇఒ గోవింద రాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News