Sunday, December 22, 2024

చెల్లితో కలిసి శ్రేయస్ అయ్యర్ డ్యాన్స్…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తన చెల్లి శ్రేష్టతో కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేయడంతో వైరల్‌గా మారింది. బాస్కెట్ బాల్ కోర్టులో పాపులర్ సాంగ్ “మాల టమ్ టమ్…. మంతరం టమ్ టమ్” అనే సాంగ్‌కు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాయంతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో తొలి టెస్టుకు శ్రేయస్ అయ్యర్ దూరమయ్యాడు. రెండు టెస్టు ఆడినప్పటికి తక్కువ పరుగులు చేసి ఔటయ్యాడు. మూడో టెస్టు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గత కొన్ని రోజుల వన్డేలు, టి20ల్లో భాగానే రాణిస్తున్నాడు. వాళ్ల డ్యాన్స్ చేసి 5.28 లక్షల మంది వీక్షించారు. రెండు వేల మందికి పైగా కామెంట్లు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News