- Advertisement -
ఇండియా 227/3
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీ- శ్రేయస్ అయ్యర్ భాగస్వామ్యానికి తెరపడింది. శ్రేయస్ 77 పరుగులు చేసి 37వ ఓవర్లో ఎంగిడి బౌలింగ్ లో భారీ షాట్ కొట్టబోయి, మార్ క్రమ్ కు క్యాచ్ ఇచ్చాడు. శ్రేయస్ స్కోరులో ఏడు పోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. 36 ఓవర్లలో ఇండియా మూడు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో కోహ్లీ 68 పరుగులతో ఆడుతున్నాడు. శ్రేయస్ స్థానంలో వచ్చిన కెఎల్ రాహుల్ ఇంకా ఖాతా తెరవలేదు.
- Advertisement -