Sunday, December 22, 2024

శ్రేయస్ అయ్యర్ సెంచరీ

- Advertisement -
- Advertisement -

న్యూజీలాండ్ తో జరుగుతున్న ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో భారత ఆటగాళ్ల దూకుడు కొనసాగుతోంది. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ సాధించాడు. 48 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇండియా రెండు వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. క్రీజులో అయ్యర్ 101 పరుగులతోను, కెఎల్ రాహుల్ 13 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. కెరీర్ లో 50వ సెంచరీ సాధించిన కోహ్లీ, 117 పరుగులు చేసి అవుటయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News