Friday, December 20, 2024

‘శేష్ ఎక్స్ శృతి’ నుంచి శృతి హాసన్ ఫస్ట్ లుక్..

- Advertisement -
- Advertisement -

హీరో అడివి శేష్ తన అప్ కమింగ్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘శేష్ ఎక్స్ శృతి’ కోసం హీరోయిన్ శ్రుతి హాసన్‌తో జతకట్టనున్నారు. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ గ్రాండ్ ప్రాజెక్ట్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా, అమెరికాలో పుట్టి పెరిగిన షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం నుండి శృతి హాసన్ ఫస్ట్ లుక్ శనివారం విడుదల చేశారు.ఈ పోస్టర్‌లో శ్రుతిహసన్ తన కళ్ళలో ఆవేశాన్ని వ్యక్తం చేస్తూ ఇంటెన్స్ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఈ సినిమా టైటిల్‌ను ఈనెల 18న ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ-నిర్మాత. అడివి శేష్, షానీల్ డియో కలిసి కథ, స్క్రీన్ ప్లే సమకూర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News