Wednesday, January 22, 2025

సలార్ సినిమాలో శృతిహాసన్

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. అలాగే నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘హాయ్ నాన్న’లోనూ ఆమె అతిథి పాత్రలో కనిపించనుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “ఇక నాకు టాటూల పిచ్చి. నా 19వ సంవత్సరంలోనే టాటూ వేయించుకున్నా. ఒకవేళ నటిని కాకుంటే ముఖం మీదే కాకుండా ఒంటినిండా టాటూలు వేయించుకునేదాన్ని” అని చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News