Monday, December 23, 2024

పెళ్ళంటేనే భయమేస్తోంది: శ్రుతిహాసన్

- Advertisement -
- Advertisement -

Shruti Haasan opens up about Marriage

హైదరాబాద్: ప్రస్తుతం బాయ్‌ఫ్రెండ్ శాంతను హజారికాతో కలిసి సహజీవనం చేస్తోంది హీరోయిన్ శ్రుతిహాసన్. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లి గురించి మాట్లాడుతూ ‘పెళ్ళంటేనే భయమేస్తోంది. నా తల్లిదండ్రుల పెళ్ళి విడాకులకు దారితీసిందని నేను ఈ మాట చెప్పడం లేదు. కానీ నాలో పెళ్లి అంటే అదోరకమైన భయం ఏర్పడుతోంది. వివాహం అంటే ఎంతో నమ్మకం ఉన్నప్పటికీ లోలోపల భయం మాత్రం ఉంది. పైగా శాంతను నా జీవితంలోకి ప్రవేశించిన తర్వాత అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అనేక విషయాల్లో మా ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి” అని చెప్పింది.

Shruti Haasan opens up about Marriage

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News