Wednesday, January 22, 2025

ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా బాధ్యతల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఇంటర్మీడియేట్ బోర్డు కార్యదర్శిగా, ఇంటర్ విద్య సంచాలకులుగా శృతి ఓజా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్య జెఎసి చైర్మన్, గవర్నర్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి.మధుసూదన్‌రెడ్డి, ఇతర ప్రతినిధులు నూతన ఇంటర్ బోర్డు కార్యదర్శిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News