Thursday, January 23, 2025

పంజాబ్ కెనడా గాయకుడు సుభ్‌నీత్ సింగ్ ప్రదర్శన రద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్- కెనడా దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నెలకొన్న నేపథ్యంలో పంజాబ్ కెనడా గాయకుడు సుభ్‌నీత్ సింగ్ ప్రదర్శన రద్దయింది. ఈమేరకు బుధవారం ఈ కార్యక్రమ నిర్వహణ సంస్థ బుక్‌మైషో ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటివరకు టికెట్ బుక్‌చేసుకున్న వారికి తిరిగి ఆ మొత్తం ఏడు పది రోజుల్లో పూర్తిగా చెల్లించడమౌతుందని బుక్‌మైషో ఎక్స్ (ట్విటర్) లో తెలిపింది. గాయకుడు సుఖ్ నీత్ సింగ్ ఖలిస్థానీగా ప్రఖ్యాతి వహించారు. ఖలిస్థానీ వేర్పాటువాదులకు మద్దతుదారు కావడంతో వివాదం చెలరేగడంతో ఆయన కార్యక్రమం రద్దయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News