Thursday, April 24, 2025

వన్డేల్లో గిల్ కు నంబర్ వన్ ర్యాంక్

- Advertisement -
- Advertisement -

భారత ఓపెనర్ శుభమన్ గిల్ వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకర్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. రెండేళ్లుగా ఈ స్థానంలో కొనసాగుతున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఏకఛత్రాధిపత్యానికి తెరపడింది. ఐసిసి విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ లో గిల్ అగ్రస్థానానికి చేరుకున్నట్లు వెల్లడైంది. నంబర్ వన్ స్థానానికి చేరుకున్న నాలుగో భారత క్రికెటర్ గిల్. గతంలో సచిన్ టెండూల్కర్, ఎమ్మెస్ ధోని, విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని అందిపుచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News