Wednesday, January 22, 2025

జైస్వాల్, రోహిత్, రజత్ ఔట్…

- Advertisement -
- Advertisement -

రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు 32 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 114 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. భారత్ ఇంకా 78 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. రోహిత్ శర్మ 55 పరుగులు చేసి టామ్ హార్ట్‌లీ బౌలింగ్‌లో ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో ఔటయ్యాడు. రజత్ పాటీదర్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఓలీపోప్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శుబ్‌మన్ గిల్ (15), రవీంద్ర జడేజా (02) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్: 353
టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్: 307
ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్: 145

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News