Thursday, September 19, 2024

ఆకట్టుకుంటున్న ‘శ్యామ్ సింగరాయ్’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేచురల్ స్టార్ నానీ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమా సౌత్ లోని అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ మూవీలో సాయిపల్లవి, కృతి‌శెట్టి, మడోనా సెబాస్టియన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. మంగళవారం ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను వరంగల్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నాని కెరీర్ లో క్రేజీ ప్రాజెక్టుగా తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘Shyam Singha Roy’ movie trailer released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News